(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారతం విరాటపర్వము శ్లోకాలు


విరాటపర్వ - అధ్యాయ 073

॥ శ్రీః ॥
4.73. అధ్యాయః 073
Mahabharata - Virata Parva - Chapter Topics
భీమార్జునాదిభీ రాత్రౌ యుధిష్ఠిరసమీపగమనం ॥ 1 ॥ యుధిష్ఠిరేణ సహర్షం స్వానభిభాషణే అర్జునేన భీమంప్రతి తత్కారణప్రశ్నః ॥ 2 ॥ యుధిష్ఠిరేణ తం ప్రతి విరాటేనాక్షతాడనస్య తత్కారణత్వకథనం ॥ 3 ॥ భీమాదిభిః క్రోధాద్విరాటవధాధ్యవసాయే యుధిష్ఠిరేణ హేతుకథనేన తత్ప్రతిషేధనం ॥ 4 ॥
Mahabharata - Virata Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 4-73-0x(3296)(31488)
ప్రదాయ వస్త్రాణి కిరీటమాలీ
విరాటగేహే ముదితః సఖీభ్యః ।
కృత్వా మహర్తర్మ తదాఽఽజిమధ్యే
దిదృక్షయా సోఽభిజగామ పార్థం ॥ 4-73-1(31489)
తం ప్రేక్షమాణస్త్వథ ధర్మరాజం
పప్రచ్ఛ పార్థోఽథ స భీమసేనం।
కిం ధర్మరాజో హి యథాపురం మాం
ముఖం ప్రతిచ్ఛాద్య న చాహ కించిత్ ॥ 4-73-2(31490)
తమేవముక్త్వా పరిశంకమానం
దృష్ట్వాఽర్జునం భీమసేనం చ రాజా।
తదాఽబ్రవీత్తావభివీక్ష్య రాజ-
న్యుధిష్ఠిరస్తత్పరిమృజ్య రక్తం ॥ 4-73-3(31491)
దురాత్మనా త్వయ్యభిపూజ్యమానే
విరాటరాజ్ఞాఽభిహతోఽస్మి పార్థ ।
తస్మాత్ప్రహారాద్రుధిరస్య బిందూ-
న్పశ్యన్న చేమే పృథివీం స్పృశేయుః ।
ఇతి ప్రతిచ్ఛాద్య ముఖం తతోఽహం
మన్యుం నియచ్ఛన్నుపవిష్ట ఆసం ॥ 4-73-4(31492)
శుభార్హ రాష్ట్రం న ఖిలీకృతం భవే-
ద్వయం తు యస్మిన్సుఖినోఽభవామ।
క్రుద్ధే తు వీరే త్వయి చాప్రతీతే
రాజా విరాటో న లభేత శర్మ ॥ 4-73-5(31493)
అజానతా తేన చ శౌర్యమాజౌ
ఛన్నస్య సత్రేణ బలం చ పార్థ।
ఇదం విరాటేన మయి ప్రయుక్తం
త్వాం వీక్షమాణో న గతోస్మి హర్షం ॥ 4-73-6(31494)
వైశంపాయన ఉవాచ 4-73-7x(3297)
తేనాప్రమేయేన మహాబలేన
తస్మింస్తథోక్తే శమమాస్థితేన।
తం భీమసేనో బలవానమర్షీ
ధనంజయం క్రుద్ధమువాచ వాక్యం ॥ 4-73-7(31495)
న పార్థ నిత్యం క్షమకాలమాహ
బృహస్పతిర్జ్ఞానవతాం వరిష్ఠః ।
క్షమీహ సర్వైః పరిభూయతేసౌ
యథా భుడంగో విషవీర్యహీనః ॥ 4-73-8(31496)
విరాటమద్యైవ నిహత్య శీఘ్రం
సపుత్రపౌత్రం సకులం ససైన్యం।
యోక్ష్యామహే ధర్మసుతం చ రాజ్యే
అద్యైవ శీఘ్రం త్వరిరేష మాత్స్యః ॥ 4-73-9(31497)
అనేన పాంచాలసుతాఽథ కృష్ణా
ఉపేక్షితా కీచకేనాభియుక్తా।
తస్మాదయం నార్హతి రాజశబ్దం
రాజా భవ త్వం నృప పార్థవీర్యాత్॥ 4-73-10(31498)
రాజా కురూణాం చ యుధిష్ఠిరోఽయం
మాత్స్యేషు రాజా భవతు ప్రవీరః
తం మాత్స్యదేహం శతధా భినద్మి
పూర్ణోదకం కుంభమివాశ్మనీహ ॥ 4-73-11(31499)
అర్జున ఉవాచ। 4-73-12x(3298)
భవతః క్షమయా రాజంత్సర్వే దోషాశ్చ నోఽభవన్।
తం మాత్స్యం సబలం హత్వా సపుత్రజ్ఞాతిబాంధవం।
పశ్చాచ్చైవ కురూన్సర్వాన్హనిష్యామి న సంశయః ॥ 4-73-12(31500)
భీమసేనశ్చ యే చాన్యే తథైవేతి తమబ్రువన్ ॥ 4-73-13(31501)
తమబ్రవీద్ధర్మసుతో మహాత్మా
క్షమీ వదాన్యః కుపితం చ భీమం।
న ప్రత్యుపస్థాస్యతి చేత్సదారః
ప్రసాదనే సంయగథాస్తు వధ్యః ॥ 4-73-14(31502)
న హంతవ్యో దురాత్మాఽయం విరాటశ్చాపి తేఽర్జున ॥ 4-73-15(31503)
శ్వః ప్రభాతే ప్రవేక్ష్యామః సభాం సింహాసనేష్వపి।
రాజవేషేణ సంయుక్తాః స్థానమస్వ స్వలంకృతాః ॥ 4-73-16(31504)
విరాటో యది తత్రస్థాన్రాజాలంకారశోభితాన్।
రాజలక్షణసంపన్నాన్యది తత్ర న మంస్యతే।
పశ్చాద్ధన్యామహే పార్థ విరాటం సహబాంధవం ॥ 4-73-17(31505)
ఇతికర్తవ్యతాం సర్వే మంత్రయిత్వా తు పాండవాః।
న్యవసంశ్చైవ తాం రాత్రిం ధర్మజ్ఞా ధర్మవత్సలాః ॥ 4-73-18(31506)
సహపుత్రేణ మాత్స్యః స సంప్రహృష్టో నరాధిపః ।
తాం రాత్రిమవసత్ప్రీతః సంప్రహృష్టేన చేతసా ॥ ॥ 4-73-19(31507)

ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి గోగ్రహణపర్వణి త్రిసప్తతితమోఽధ్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.